News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అయ్యో ..ఆమెకు అదేం కోరిక ..

హైదరాబాద్ : సబ్బు టెస్ట్‌ చేయాలంటే శరీరానికి రుద్దుకోవాలి.. మరి టేస్ట్‌ చేయాలంటే..?  ఏంటీ మైండ్ పనిచేయడంలేదా ..? సబ్బును ఎవరైనా బుద్దిన్నోడు టేస్ట్‌ చేస్తారా అనే కదా మీ డౌట్..!  కానీ మీకా డౌట్ అక్కర్లేదు .. ఈ అసిఫాను చూస్తే మీ అనుమానాలు పటాపంచలు కావడమేకాదు ..ఆశ్యర్యం కూడా కలగకమానదు .. మరి వివరాల్లోకి వెళదామా ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన అసీఫాకు ఓ వింత అలవాటు ఉంది.  అందరు సబ్బులను శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తే ..ఈ అసిఫా మాత్రం సబ్బులను కేక్ లాగ లాగించి టేస్ట్ చేస్తుంది. అంతేకాదు ఆమె ఆసబ్బులకు రేటింగ్ కూడా ఇస్తుంది.

- Advertisement -

she_eats_soaps_regularly.
ఐతే ఈమెకు ఈ రోగం ..కాదు కాదు ..ఏకోరిక ఎప్పడినుండి అలవాటు అయ్యింది అనుకుంటున్నారా .. ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. దీంతో ఆమెకు టేబుల్ పై కనిపించిన సబ్బును రుచి చూసిందట ..అదేదో ..లైట్ గా అనుకునేరు .. సబ్బును ఐస్ క్రీమ్ లాకా పూర్తిగా లాగించి మరి టేస్ట్ చేసిందట.  అంతే అప్పుడు మొదలైన సబ్బుల రుచి ఏ అమ్మడుకు ఇప్పుడు హాబీగా మారిందట ఇక్కడితో ఆగకుండా తిన్న సబ్బు రంగు రుచికి సంబంధించి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుందట. ఇక ఆమె పోస్ట్ లకు ఇంకేముంది లైక్ లే లైక్ లు .. అందుకే అంటారు మనిషికో బుద్ది ..జివ్వకో రుచి ..ఏమంటారు ..!!

Leave A Reply

Your email address will not be published.