News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆ హోటల్ కు మాత్రం వెల్లను

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ హోటల్ కు మాత్రం వెళ్లనంటోంది. ఇటీవల తాను వెళ్లిన హోటల్ యాజమాన్యం రకుల్ కు షాక్ ఇచ్చిందట. మొన్న విహారయాత్ర కోసం ఈ ముద్దుగుమ్మ లండన్‌ వెళ్లిందట. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా స్థానిక రెస్టారెంట్‌కు వెళ్లి.. లంచ్ చేస్తే.. రిస్టారెంట్ ఇచ్చిన బిల్లు చూసి రకుల్ షాక్ తిందట. ఏకంగా 10 లక్షల రూపాయలు బిల్లు వేశారట సదరు హోటల్ వాళ్లు. ఇక చేసేదేంలేక బిల్లు కట్టి వచ్చిందట రకుల్ ప్రీత్ సింగ్. ఐతే ఇకపై ఎప్పుడూ ఆ హోటల్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది ఈ సుందరి. రకుల్ హీరోయిన్ గా నటించిన దేవ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ రకుల్‌ ఈ అంశాలను పంచుకుంది.

 

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.