News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎర్ర‌జొన్న .. ప‌సుపు రైతుల ఆందోళ‌న‌లు ..!

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. పసుపు .. ఎర్రజొన్నల రైతులు పెద్దెత్తున ఆందోళనకు దిగుతున్నారు. కేసీఆర్ స‌ర్కారు ఇచ్చిన హామీ నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. రాస్తారోకోలు ..ధ‌ర్నాల‌తో జిల్లా రైతాంగం స‌మ‌ర శంఖం పూరిస్తున్నారు. పసుపు క్వింటాలుకు 15వేలు .. ఎర్రజొన్నలకు 3500 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

farmers

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీపై నిల‌దీస్తున్న రైతులు కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరును ఉదృతం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళ‌న‌ల‌తో గులాబీ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.తాజాగా 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

farmers

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీపై నిల‌దీస్తున్న రైతులు కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరును ఉదృతం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళ‌న‌ల‌తో గులాబీ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.తాజాగా 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ద్య‌లోనే వ‌దిలేసింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు. అప్ప‌ట్లో రాందేవ్ బాబా ను జిల్లాకు తీసుకొచ్చి చేసిన ఆర్బాట‌పు ప్ర‌చారం ఏమైంద‌నే ప్ర‌శ్న‌లు రైతాంగం నుంచి ఎదురౌతున్నాయి. రైతుల ఆందోళ‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిపక్షం కాంగ్రెస్ మ‌ద్ద‌తు తెలుపుతూ వారితో స్వ‌రం క‌లుపుతోంది.

Leave A Reply

Your email address will not be published.