News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కెప్టెన్ ఉత్త‌మ్.. స‌రైనోడు..

  • పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మ‌ర్థుడైన నాయ‌కుడ‌ని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. క‌ష్ట‌కాలంలో ఉన్న పార్టీని ఎంతో స‌మ‌ర్థ‌వంత‌గా న‌డిపిస్తున్నార‌ని అన్న జ‌గ్గారెడ్డి.. ఉత్త‌మ్ మంచి ఆర్గ‌నైజ‌ర్ అని కితాబిచ్చారు. ఇక ఇప్పుడు పీసీసీ ఛీప్ ను మార్చాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌లు కూడా ఉత్త‌మ్ సారథ్యంలోనే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌న్న జ‌గ్గారెడ్డి.. రేవంత్ కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వోద్ద‌న్న‌దే నా అభీప్రాయం అని అన్నారు. అంతేకాదు.. రేవంత్ కు పీసీసీ ఛీఫ్ ప‌ద‌వి ఇవ్వోద్ద‌ని.. హైక‌మాండ్ ను లేఖ రాస్తాన‌ని తెలిపిన .జ‌గ్గారెడ్డి… ఒక‌వేల రేవంత్ కు పీసీసీ ఛీఫ్ ప‌ద‌వి వ‌స్తే.. త‌న రాజ‌కీయం తాను చేస్తాన‌ని అన్నారు జ‌గ్గారెడ్డి.

- Advertisement -

tsrtc md, statement, is not fair, press meet jaggareddy
tsrtc md, statement, is not fair, press meet jaggareddy

Leave A Reply

Your email address will not be published.