News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జైపాల్ మృతి పట్ల రాహూల్ దిగ్బ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌ రెడ్డి మృతిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లపాటు జైపాల్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు.. జైపాల్‌ రెడ్డి మృతికి చింతిస్తున్నాను.. ఆయన అద్భుతమైన పార్లమెంటేరియన్‌, తెలంగాణ ముద్దుబిడ్డ.. ఆయన తన జీవితాన్ని మొత్తం ప్రజల సేవకే అంకితం చేశారు.. ఆయ కుటుంబానికి, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని రాహూల్ గాంధీ ట్వీట్‌ చేశారు. జైపాల్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని రాహూల్ అన్నారు.

Tags:  rahul gandhi floral tributes to jaipal reddy, rahul comments about jaipal reddy, rahul shocked on jaipal reddy death

- Advertisement -

Status:

Leave A Reply

Your email address will not be published.