News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీచర్స్ బాటిల్ తో టీచర్స్ డే

ఎప్పుడూ వివాదాలకు నెలవుగా ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. టీచర్స్‌ డేని.. టీచర్స్ విస్కీతో టీచర్లు సెలబ్రేట్ చేసుకుంటారా? అని ప్రశ్నించాడు వర్మ. నా టీచర్స్ అంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా మార్చడంలో ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించిన వర్మ.. టీచర్స్ డే గురించి ఏం చెప్పాలో తనకు తెలియదని అన్నాడు.

అంతే కాదు తాను ఒకవేల బ్యాడ్ స్టూడెంట్ అయినప్పటికీ.. తనను గుడ్ స్టూడెంట్‌గా మార్చడం మంచి టీచర్ భాద్యత కాదా అని ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడైతే తనను మంచి స్టూడెంట్ గా మార్చడంలో టీచర్లు ఫెయిల్ అయ్యారో అప్పుడే వారు బ్యాడ్ టీచర్స్‌గా నిరూపించబడ్డారని కామెంట్ చేశాడు. టీచర్స్ డేని టీచర్స్ విస్కీతో టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ వివాదాస్ప వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు వర్మ.

- Advertisement -

Tags: rgv, varma, varma teachers day wishes, ramgopal varma teachers day wishes, rgv teachers day wishes, film director rgv teachers day wishes

Leave A Reply

Your email address will not be published.