News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నాహీరో ఆయ‌నే.. అంటున్న జ‌గ‌న్..


మా నాన్నే నాన్నే నాకు స్పూర్తి.. బ‌లం..ఆద‌ర్శం అన్నారు ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి. ఫాద‌ర్స్ డే సంద‌ర్బంగా.. త‌న‌కు తండ్రితో ఉన్న అనుబందాన్ని గుర్తు చేస్తూ.. ట్వీట్ట‌ర్లో పోస్ట్ చేశాడు వైఎస్ జ‌గ‌న్.‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం,అని చెబుతూ.. ప్రతీ తండ్రికి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అంటూ త‌ను తండ్రి వైఎస్ ఆర్ తో క‌లిసి ఉన్న ఫోటోను జత చేసి ట్వీట్ చేశారు జగన్. మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణాన‌తంరం.. ఓదార్పు యాత్ర జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి బాట‌లు వేసింది. ఆ త‌ర్వాత‌… త‌న తండ్రి వైఎస్ఆర్ పేరిట పార్టీ పెట్టి.. ప్ర‌తిప‌క్ష నేత‌గా పాద య‌త్ర చేశాడు జ‌గ‌న్. వైఎస్ ఆర్ కూడా ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌హాప్ర‌స్థానం పేరుతో పాద యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ రాజ‌కీయాల్లో వేస్తున్న ప్ర‌తి అడుగు.. త‌న తండ్రిని అనుకురిస్తున్న ముందుకు వెళుతున్నారు జ‌గ‌న్..

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.