News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బిజేపీ అధ్య‌క్షుడి కోడ‌లు ఆనుమానాస్ప‌ద మృతి..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పదంగా మృతి చెంద‌టం.. కలకలం రేపుతుంది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్ లో నివాసం ఉంటున్ఆన‌రు క‌న్నా చిన్న కుమారుడు ఫ‌ణీంధ్ర . గురువారం సాయంత్రం ప‌ణీంధ్ర బార్య సుహారిక ఆత్మహత్యాయత్నం చేశారు. దీనితో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. సుహారిక‌ను ద‌గ్గ‌ర్లోని ఓ ప్ర‌వేట్ అసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌డికే.. సుహారిక‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనితో స‌మాచారం తెలుసుకుని.. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. సుహారిక‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత‌కు సుహారిక ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది అన్న‌ది ఇప్పుడు మిప్ట‌రీగా మారింది. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నేతగా ఉన్న క‌న్నాల‌క్ష్మినారాయ‌ణ ఇంట్లో .. ఆయ‌న కోడ‌లు.. అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌టం సంచ‌లనంగా మారింది.

- Advertisement -

Kanna Lakshminarayana, AP Capital, Amaravati, Jagan, Andhra Pradesh
Kanna Lakshminarayana, AP Capital, Amaravati, Jagan, Andhra Pradesh

Leave A Reply

Your email address will not be published.