News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రైతుల‌కు జ‌గ‌న్ వ‌రం..


ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతుల‌కు వ‌రాన్ని ప్ర‌క‌టించారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా ప్ర‌భుత్వమే బోరులు వేయిస్తుంద‌ని తెలిపారు. రేటు కాంట్రాక్టు విధానంలో బోర్లు తవ్వేందుకు అనుమతిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్లు దాఖలు కాకపోవడంతో రేట్ కాంట్రాక్ట్ విధానంలో బోర్లు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులకు అవసరమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉన్న చోట ఉచితంగా నియోజకవర్గాల వారీగా బోరులు వేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.