News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న చందమామ

- Advertisement -

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మొన్ననే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకేముంది ఈ కొత్త జంట మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లోని సముద్రపు అందాలను కాజల్ గౌతమ్ బాగా ఆస్వాదిస్తున్నారు. ఇక వీరి హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ రెగ్యులర్‌గా తమ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. కాజల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త గౌతమ్ కిచ్లూతో రొమాంటిక్ ఫోజులో కాజల్ దిగిన ఫొటో అభిమానులను అలరిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.