News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దేవరకొండతో అందాల భామ అనుష్క..

- Advertisement -

అందాల భామ అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేదు. దీంతో తన తదుపరి సినిమాలపై దృష్టి సారించింది జేజమ్మ. అనుష్క తన తరువాత సినిమా విజయ్‌ దేవరకొండతో ఉండబోతోందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్లాన్ చేస్తున్న సినిమాకు నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించిన కధ, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యాందట. మరో వారం పది రోజుల్లో అధికారికంగా ఈ సినిమాకు సంబందించిన వివరాలను ప్రకటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దీంతో పాటు మరో కధను కూడా విన్న అనుష్క దానికి కూడా ఓకే చెప్పనుందని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.