News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

21 మంది అభ్యర్ధులతో బీజేపీ మొదటి జాబితా

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 21 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితాను ప్రకటించింది.

బీజేపీ మొదటి జాబితాలోని అభ్యర్థులు…….

టోలిచౌకి-రోజా

నానల్ నగర్-కరణ్ కుమార్.కె

సైదాబాద్-కె. అరుణ

అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి

డబీర్‌పురా-మిజ్రా అఖిల్ అఫన్డి

రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్

- Advertisement -

లలిత్‌బాగ్-ఎమ్.చంద్రశేఖర్

కూర్మగూడ-ఉప్పల శాంత

ఐఎస్ సదన్-జంగం శ్వేత

- Advertisement -

రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి

చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్

ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు

గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి

శాలిబండ-వై. నరేశ్

దూద్‌బౌలి-నిరంజన్ కుమార్

ఓల్డ్ మలక్‌పేట-కనకబోయిన రేణుక

ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్

మొఘల్‌పురా- సి.మంజుల

పురానాపూల్-కొంగర సుందర్ కుమార్

కార్వాన్ -కట్ల అశోక్

లంగర్ హౌస్- సుగంధ పుష్ప

Leave A Reply

Your email address will not be published.