News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

విరాట్-అనుష్క బిడ్డ మాదేశ సిటిజన్ అవుతాడనుకున్నాం

- Advertisement -

విరాట్ కోహ్లీతోపాటే ఆయన సతీమణి అనుష్క శర్మ కడా ఆస్ట్రేలియా వస్తుందని భావించామని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ అన్నారు. అలా ఐతే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల తొలి బిడ్డ ఆస్ట్రేలియాలో జన్మిస్తుందని అనుకున్నామని ఆయన పేర్కోన్నారు. అవును.. విరాట్‌కు మొదటి బిడ్డ ఆస్ట్రేలియాలో పుడుతుందని, ఫలితంగా ఆ పసిగుడ్డును మా దేశ వాసిగా గుర్తించాలని అనుకున్నాం’ అని ఓ ఇంటర్వ్యూలో అలెన్ బోర్డర్‌ సరదాగా కామెంట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.