News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అనసూయ ‘కథనం’ పాట విడుదల

మదర్స్ డే సందర్భంగా అనసూయ నటించిన ‘కథనం’ సినిమాలోని పాటను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదలు చేసింది. ‘చీకటి కొండల్లోనా  తూర్పు నువ్వే ఓ అమ్మా’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రోషన్ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను కాలభైరవ పాడారని చిత్ర యూనిట్ తెలిపింది. కథనం సినిమాలో అవసరాల శ్రీనివాస్ తో పటు ధన్ రాజ్, వెన్నెల కిషోర్ లు నటించారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.