News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేంద్ర హోంశాఖ నోటీసులు

  • చెన్నమనేనికి ద్వంద్వ పౌరసత్వం
  • కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్
  • వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ నోటీసులు

ద్వంద్వ పౌరసత్వం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ లకు కేంద్రం నోటీసులు పంపింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఆ ఇద్దరికీ స్పష్టం చేసింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగివున్నారంటూ ఆది శ్రీనివాస్ గతంలో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం కూడా ఉంది. ఇప్పుడు దీనిపైనే హోంశాఖ నోటీసులు పంపింది. ఈ క్రమంలో చెన్నమనేని రమేశ్ అక్టోబరు 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి తన వివరణ తెలియజేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.