అల్లు అర్జున్ కు గన్ పెట్టింది

news02 Jan. 24, 2019, 8:37 a.m. entertainment

priya

ఓర చూపుతో కన్ను కొట్టి ఒక్క రోజులో సెలబ్రెటీ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుంది కదా. ఒరు అధార్ లవ్ అనే తమిళ సినిమాాలో నటించిన ఈ అమ్మడి సినిమా ఇప్పుడు తెలుగులోను విడుదలవుతోంది. లవర్స్ డే పేరుతో వస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను హైదారాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సందడిగా సాగిన ఈ ఆడియో వేడుకలో ప్రియా ప్రకాష్ తన గన్ లో ముద్దును లోడ్ చేసి అల్లు అర్జున్ ను కాల్చేసిందన్న మాట. ఇంకేముంది అల్లు అర్జున్ సిగ్గుతో కూడిన ఓ నవ్వు నవ్వాడు.

priya

tags: priya, priya prakash , priya warrier, lovers day audio, lovers day movie audio function, allu arjun in lovers day, allu arjun with priya prakash

Related Post