మీకంతా మంచే జరగాలని కోరుకుంటూ..

news02 April 6, 2019, 9:20 p.m. general

ugadi

న్యూస్ పిల్లర్ వీక్షకులకు శ్రీ వికారినామ సంవత్సన శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మీరు అనుకున్నవన్నీ ఈ వికారినామ సంవత్సరంలో నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాము. 

tags: ugadi, ugadi wishes, vikarinama wishes, vikarinama shubhakankshalu, vikarinama telugu wishes, telugu new year wishes

Related Post