News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

High command మనసులో ఏముంది

హైదరాబాద్: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కి నాయకుడెవరు అసెంబ్లీలో కెసిఆర్ దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న లీడర్ ఎవరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఇవి. అయితే ఏపీ లీడర్ కోసం కాంగ్రెస్లో కసరత్తు జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేల‌తో అదిష్ట‌నం దూత కేసీ వేణుగోపాల్ స‌మావేశ‌మై అభీప్రాయాల‌ను తీసుకున్నారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణ‌యాన్ని హైక‌మాండ్ కు అప్ప‌గిస్తూ.. స‌మావేశంలో ఎమ్మెల్యేలు ఏక‌గ్రీవ తీర్మాణం చేశారు. ఇక దీంతో ఇప్పుడు అంద‌రి చూపు డిల్లీపై నే ఉంది.

Utham Kumar Reddy

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి నెల రోజుల గ‌డుస్తున్నా.. సీఎల్పీ నేత ఎవ‌ర‌న్నదానిపై కాంగ్రెస్ పార్టీలో స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. ముఖ్య‌నేత‌ల పోటీలో ఉండ‌ట‌తో.. లీడ‌ర్ ఎంపిక‌పై త‌ర్జ‌న‌బ‌ర్జ‌న ప‌డుతూ వ‌స్తున్న‌ కాంగ్రెస్.. ఎట్ట‌కేల‌కు క‌స‌ర‌త్తును తుదిద‌శ‌కు తీసుకువ‌చ్చింది. ఇప్ప‌డికే అంత‌ర్గ‌తంగా స‌మాచారాన్ని సేక‌రించిన హైక‌మాండ్.. ఈ స‌ప్పెన్స్ కు కొన్ని గంటల్లో తెర‌దించనుంది. దీనిలో డిల్లీ దూత‌గా వ‌చ్చిన కేసీ వేణుగోపాల్ సీలె్పీ లీడ‌ర్ ఎంపిక‌ క‌స‌ర‌త్తును క్లైమాక్స్ తీసుకువ‌చ్చారు.

- Advertisement -

Rahul Gandhi with Sonia

బుద‌వారం రాత్రి టిపిసి కోర్ క‌మీటీతో భేటీ అయిన కేసీ వేణుగోపాల్ .. సీఎల్పీ నేత‌పై వారి అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ఇక‌ శుక్ర‌వారం తొమ్మిది గంట‌ల‌కు అసెంబ్లీలో క‌మీటీ హాల్లో కేసీఆర్ వేణుగోపాల్, ఆర్సి కుంతియాలు.. పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మై.. సీఎల్పీ లీడ‌ర్ పై వారి అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడ‌ర్ ఎంపిక పై తుది నిర్ణ‌యాన్ని హైక‌మాండ్ కు క‌ట్ట‌బెడుతూ.. ఏక‌గ్రీ వ తీర్మాణం చేశార‌ని తెలిపారు హైకమాండ్ ప‌రిశీల‌కులు కేసి వేణుగోపాల్. సీఎల్పీ లీడ‌ర్ రేస్ లో ఉన్న ఉత్త‌మ్, భ‌ట్టీ విక్ర‌మార్క‌, శ్రీద‌ర్ బాబులపై .. ఎమ్మెల్యేల‌తో విడివిడిగా భేటీ అయిన కేసీ వేణుగోపాల్ వారి అభీప్రాయ‌ల‌ను తీసుకున్నారు. ఉత్తంకుమార్ రెడ్డి సీఎల్పీ లీడర్ గా ఎన్నుకునేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు..సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో.. హైక‌మాండ్ ఎవరికి ప‌ట్టం క‌ట్ట‌బోతుంద‌న్న‌ది ఆస‌క్తిరేపుతుంది.

Leave A Reply

Your email address will not be published.