News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై పీసీసీ చర్చ

మున్సిపల్‌ ఎన్నికల పై గాంధీభవన్‌ ‌లో పార్లిమె ంట్‌ ‌వారీగా సుదీర్ఘంగా చర్చ జరిగింది… సోమవారం టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడీ,ఏఐసీసీ ఇన్‌ ‌ఛార్జ్ ఆర్‌ ‌సి కుంతియా ఆధ్వర్యంలో సమావేశం కొన సాగింది..  ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ,రిజర్వేషన్‌ ఎప్పుడు వచ్చిన ప్రతి మున్సిపాలిటీ  ప్రతి క్యాస్ట్ ‌నుండి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి ఉంచాలని ,రిజర్వేషన్‌ ‌ల ప్రకటన తర్వాత అభ్యర్థులను వెంటనే ప్రకటించి నామినేషన్‌ ‌వేసి రంగంలో దిగేలా చూడాలని నేతలకు సూచించారు.

లోక్‌  ‌సభ ఎన్నికలో అభ్యర్థిగా  పోటీ చేసిన వారు ఆ పార్లిమెంట్‌ ‌పరిధిలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ,సార్వత్రిక ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులతో ఇన్‌ ‌ఛార్జ్ ‌లుగా కోఆర్డినేట్‌ ‌చేసుకోవాలని సుచంచిన్నట్లు సమాచారం ..ఈ సమావేశంలో కుంతియా, ఉత్తమ్‌ ‌తో పటు ఏఐసీసీ సహా ఇన్‌ ‌ఛార్జ్   ‌బోసురాజు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి,వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్స్ కుసుమ కుమార్‌, అజారుద్దీన్‌, ఆయా  పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ ‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Tags: pcc uttam kumar, Boseraju, Working Presidents Kusuma Kumar, Azharuddin

Leave A Reply

Your email address will not be published.