జ‌న‌సేన త‌రుపున మాయావ‌తి ప్ర‌చారం ..!

news02 March 15, 2019, 6:20 p.m. political

PAWAN KALYAN

ల‌క్నో : జ‌న‌సేన‌ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంద్ర‌ప్ర‌దేశం ముఖ్యమంత్రి కావాలన్నది తన అభిమతమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లక్నోలో శుక్రవారం మాయావతితో పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాయావతి మాట్లాడారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రజలు మార్పు కోరకుంటున్నారని .. కొత్త ప్రభుత్వంలో స‌రికొత్త నాయ‌క‌త్వం  రావాలనుకుంటున్నారన్నారు. 

PAWAN KALYAN

ఆంద్ర‌ప్ర‌దేశ్ .. తెలంగాణలో జనసేన పార్టీ మిగిలిన పక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు మాయ‌వ‌తి. త‌మ రెండు పార్టీల మ‌ద్య‌ సీట్ల పంపకంపై ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఏప్రిల్ 3, 4 తేదీలలో ఆంద్ర‌ప్ర‌దేశ్ లోజరిగే బహిరంగ సభలలో తామిద్ద‌రం క‌లిసి పాల్గొంటున్నట్లు ఆమె ప్రకటించారు. దేశంలో మిగిలిన పక్షాల కంటే తమ పక్షమే చాలా ముందున్నదని మాయావతి తెలిపారు.

PAWAN KALYAN

tags: PAWAN KALYAN,MAYAVATHI,UTTARPRADESH,ANDRAPRADESH,CHANDRABABU,NARA LOKESH,PAWAN KALYAN,CHIRANJEEVI,JANASENA PARTY,BSP,TDP,YSRCP,TRS,CONGRESS

Related Post