దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు..!

హైద‌రాబాద్ : దేశంలోనే అతి పెద్ద వైన్ షాపుకు వేదికైయ్యింది హైద‌రాబాద్ న‌గ‌రం. అవును ఈ వైన్ షాపును చూస్తే అవురా అన‌క మాన‌రు. అంతే కాదు అందులోకి ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్ లో మైమ‌ర‌చి పోవ‌డం ఖాయం హైద‌రాబాద్ రోడ్ నెంబ‌ర్ 36 లో టోనిక్ లిక్క‌ర్ స్టోర్ పేరిట ఏర్పాటైయ్యిన ఈ వైన్ షాపు మందు బాబుల‌ను అవురా అనిపిస్తోంది.

ఒక్క‌సారి దీంట్లోకి ప్ర‌వేశించారంటే .. ఈ బ్రాండ్ .. ఆ బ్రాండ్ అనే తేడా లేకుండా అన్ని బ్రాండ్ లు అందుబాటులో ఉన్నాయి. లిక్క‌ర్ కు ఎంతో స్పెష‌ల్ గా చెబుతున్న ఈ వైన్ షాపు మందులోనే కాదు బిర్యానీ లోనూ ఫేమ‌స్ అట‌. దేశంలోనే పెద్ద వైన్ షాపుగా రికార్డ్ ల్లోకెక్కిన ఈ వైన్ షాపు మందుబాబుల పాలిట మ‌య‌స‌భ‌గా మ‌రిందంటే అతిశ‌యోక్తి కాదేమో.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.