News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

  • విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు
  • భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్
  • టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులు

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత డ్యాషింగ్ బ్యాట్సెమెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లో భారత్ 9 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4, మయాంక్ అగర్వాల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇరు జట్ల వివరాలు:

- Advertisement -

భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.

దక్షిణాఫ్రికా: మార్క్ రమ్, డీన్ ఎల్గర్, డి బ్రూన్, బువుమా, డూప్లెసిస్, డీకాక్ (కీపర్), ఫిలాండర్, ముత్తుసామి, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, డేన్ పైత్.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.