News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈ అందమైన భవనాలు కూలగొడ్తరట..

తెలంగాణ సెక్రటేరియట్ పంద్రాగస్టు  సందర్భంగా లైట్ వెలుగు ల మధ్య దగ దగా మెరిసిపోతోంది. చూస్తే చూడముచ్చటగా కనిపిస్తోంది. అయితే ఈ అందమైన భవనాలు మళ్లీ ఇలా కనిపియ్యాకపోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతమున్న సచివాలయ భవనాలు కూల్చి వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఒక్కొక శాఖను సచివాలయం నుంచి సమీపం లోని బీఆర్కే భవనానికి తరలిస్తున్నారు.

Telangana old secratariate buildings

సెక్రటేరియట్ బిల్డింగ్స్ కు రాష్ట్ర పండుగలు జనవరి 26, ఆగస్ట్ 15, జాతీయ నాయకుల జయంతుల కు లైటింగ్ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఆగస్ట్ 15 సందర్భంగా సెక్రటేరియట్ భవనాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు అధికారులు.దీంతో సెక్రటేరియట్ మెరుస్తోంది… చూసేవాళ్ళని ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Telangana secratariate old buildingTelangana secratariate new building

సెక్రటేరియట్ ఉద్యోగుల తో పాటు కొంతమంది లైటింగ్ సిబ్బంది … ఇవే లాస్ట్ లైటింగ్స్ కావొచ్చు ఎలాగో సెక్రటేరియట్ కూల్చివేస్తున్నరూ కదా! అంటూ కామెంట్స్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.