News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జగన్ కు శుభాకాంక్షలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. చంద్రాబబు రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తదుపరి ఏర్పాట్లు చేసేవరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

- Advertisement -

సీఎంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలను గవర్నర్‌ అభినందించారు. ఇక ప్రజా తీర్పును శిరసావహిస్తామన్న చంద్రబాబు.. జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఓటమిపై సమీక్షించుకుంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.