News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం-మహానటి

66వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను అందజేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మహానటి, రంగస్థలం, అ!, చి-ల-సౌ చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి.

 

జాతీయ అవార్డుల వివరాలు….

ఉత్తమ చిత్రం- హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు- ఆదిత్య ధర్‌(ఉరి)
ఉత్తమ నటుడు- ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
ఉత్తమ నటి- కీర్తి సురేశ్‌(మహానటి)

ఉత్తమ సహాయ నటుడు- స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
ఉత్తమ సహాయ నటి- సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

mahanati

- Advertisement -

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం- మహానటి
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం- చి||ల||సౌ||
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌-అ!(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్‌: అ!
ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌- మహానటి
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌-కమ్మార సంభవం(మలయాళం)

national award

ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌ఉత్తమ ఎడిటింగ్‌-నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌- ఉరి
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే-అంధాధున్‌
ఉత్తమ సంభాషణలు-తారీఖ్‌(బెంగాలీ)

national film awards

- Advertisement -

ఉత్తమ గాయని- బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు-అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే
నర్గీస్‌ దత్‌ అవార్డు- వండల్లా ఎరడల్లా(కన్నడ)

Leave A Reply

Your email address will not be published.