News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రజలకు అన్ని శుభాలు కలగాలి

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగిపోయి.. అంతా మంచి జరగాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకున్నారు.

వినాయక చవితి పండగను ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. ప్రజలంతా మట్టి గణపయ్యలనే పూజించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Tags: uttam, pcc chief uttam, uttam kumar reddy, uttam ganesh chaturthi wishes, uttam kumar reddy ganesh chaturthi wishes, uttam kumar reddy vinayaka chaturthi wishes

Leave A Reply

Your email address will not be published.