News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మరో 24 గంటలు అప్రమత్తాంగా ఉండాలి

ఎగ్జిట్ పోల్స్ ను చూసి కార్యకర్తలు, నేతలు భయపడొద్దని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఓ బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటీ భయానికి లోనుకాకుండా అంతా మరో 24 గంటలు పాటు అప్రమత్తాంగా, ఓర్పుతో ఉండాలని రాహూల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సత్యం కోసం పోరాటం చేస్తున్నారన్న రాహూల్.. ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారన్న రాహూల్.. ఎన్నికల ఫలితాలు వచ్చాకే గెలుపు ఒటములపై స్పష్టత వస్తుందని చెప్పారు. మిమ్మల్ని మీరు నమ్మండి. పార్టీ మీద విశ్వాసం ఉంచండి. మీ శ్రమ వృథాగా పోదు..జై హింద్‌ అంటూ రాహూల్ గాంధీ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.