News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మోదీపై మండిపడ్డ రాహూల్ గాంధీ

జమ్మూ కశ్మీర్ మధ్యవర్తిత్వంపై అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కినట్టేనని అన్నారు. అంతే కాదు 1972 సిమ్లా ఒప్పందాన్ని కూడా మోదీ వంచించినట్టేనని ఫైర్ అయ్యారు. కశ్మీర్‌పై భారత్, పాక్‌కు మధ్యవర్తిత్వం నెరపాలని ప్రధాని మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారన్న రాహూల్.. అదే నిజమైతే, ప్రధాని మోదీ జాతి ప్రయోజనాలను, 1972 సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడిచినట్టేనని అన్నాకు. ఐతే అలాంటిదేమీ లేదని బలహీన విదేశాంగ మంత్రి చెబుతున్నారన్న రాహూల్ గాంధీ.. ట్రంప్‌తో సమావేశంలో ఏమి జరిగిందో దేశ ప్రజలకు మోదీ చెప్పి తీరాలని ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

- Advertisement -

Tags: rahul gandhi fire on pm modi, rahul about kashmir issue,

Leave A Reply

Your email address will not be published.