News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

క‌రోనాపై.. స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి


ఎవరు చేసుకున్నది వారు అనుభ‌వించాల్సిందే.. ఇదంతా చూస్తుంటే.. నాకు ఎంతో దు:ఖంగా ఉంది..ఏమాత్రం సంతోషంగా లేదు.. అయినా కాపాడుకుంటా.. అని ఉజ్జాయిని బోనాల సంద‌ర్బంగా రంగంలో స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి వినిపించారు. సంప్ర‌దాయంగా వ‌స్తున్నఉజ్జాయినీ ఆల‌యం ద‌గ్గ‌ర‌ జ‌రిగే రంగం కార్య‌క్ర‌మంలో భ‌విష్య‌వాణి వినిపించారు స్వర్ణ‌ల‌త‌. క‌రోనా ఉధృతి కార‌ణంగా.. ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు స్వ‌ర్ణ‌ల‌త‌. రాబోయే రోజుల్లో ఎన్నో కష్టాలు ఉంటాయని.. ..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది.. చెప్పారు స్వర్ణలత. ఈ క‌ష్టాలు తొలిగి పోవాలంటే.. ఐదు వారాలు సాకలు పోసి హోమం జరపాలి.. భక్తి భావంతో కొలిస్తేనే..నేను కాపాడుతానన్న స్వర్ణ‌ల‌త‌… గంగా దేవికి యాగాలు జరపాలని సూచించారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.