News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దేశం లో టాప్ లిస్ట్ లో కేసీఆర్ పేరు మిస్

దేశం లో టాప్ లిస్ట్ లో కేసీఆర్ పేరు మిస్

దిగజారిపోయిన సీఎం కేసీఆర్ ప్రతిష్ట

ప్రధానితో పాటు అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై “ఐఏఎన్ఎస్ -సీ ఓటర్ స్టేట్ ఆఫ్ దీ నేషన్ 2020” సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధాని మోడీని 65శాతం మంది ప్రజలు మద్దతు పలకగా.. దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎం గా  ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. 66.2శాతం మెజారిటీ పీపుల్ ప్రధాని మోడీకి పట్టం కట్టగా.. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి 23.21శాతం మంది మద్దతు పలికారు.ఇక దేశ వ్యాప్తంగా 58.36శాతం మంది ప్రజలు మోడీ నాయకత్వంపై వెరీ శాటిస్ ఫైడ్ అని24.04శాతం మంది ప్రజలు కొంత మేరకు శాటిస్ ఫై అని, 16.71 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోస్ట్ పాపులర్ సీఎం లు గా ఎవరు ఏఏ స్థానాల్ని దక్కించుకున్నారంటే..

1.సీఎం నవీన్ పట్నాయక్ – ఒడిస్సా

2. సీఎం భూపేష్ భూపేశ్ బఘేల్ – చత్తీస్ ఘడ్

3. సీఎం పినరయి విజయన్ – కేరళ

4. సీఎం జగన్ మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్
5. సీఎం ఉద్ధవ్ థాక్రే – మహరాష్ట్ర
.
6. సీఎం అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ

7. సీఎం జైరామ్ ఠాకూర్ – హిమాచల్ ప్రదేశ్..

- Advertisement -

8. సీఎం యడ్యూరడప్ప – కర్నాటక

- Advertisement -

ఇక లీస్ట్ పాపులర్ సీఎంలు గా వరుసగా ఎవరు ఏఏ  స్థానాల్ని దక్కించుకున్నారంటే

1.సీఎం మనోహర్ లాల్ కట్టర్ – హర్యానా

2.సీఎం టీఎస్ రావత్ – ఉత్తరాఖాండ్

3.సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ – పంజాబ్

4.సీఎం నితీష్ కుమార్ – బీహార్

5. సీఎం పళని స్వామి – తమిళనాడు

6.సీఎం ప్రమోద్ సావంత్ – గోవా

7.సీఎం మమతా బెనర్జీ – వెస్ట్ బెంగాల్

8.సీఎం కేసీఆర్ – తెలంగాణ                                                                                                                                                                                                                                          ఇలా లీస్ట్ పాపులర్ సీఎంలుగా వరుస స్థానాల్ని దక్కించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.