News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మూడు కోట్ల మందికి మైండ్‌ బ్లాక్‌!

దిశా పాట్నీని ఏ ముహూర్తాన తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీసుకుందో కానీ కాల్విన్‌ క్లెయిన్‌ కంపెనీ జాక్‌పాట్‌ కొట్టింది. ఇండియాలోనే ఇప్పుడు అత్యంత సెక్సీ దేహం వున్న యువతిగా నీరాజనాలు అందుకుంటోన్న దిశా పాట్నీ ఈ సంస్థ చెల్లిస్తోన్న దానికి నాలుగింతల పబ్లిసిటీ తెచ్చి పెడుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశ పోస్ట్‌ పెట్టిందంటే అది కాల్విన్‌ క్లెయిన్‌దే అయి వుండాలని ఫాన్స్‌ కోరుకునేలా ఆమె గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం మూడు కోట్ల మంది ఫాలోవర్స్‌ వున్న దిశ వారందరికీ మతులు పోగొట్టే రీతిన కాల్విన్‌ క్లెయిన్‌ లో దుస్తులని ధరించి తన ఒంటిని విల్లుగా వంచి ఇచ్చిన ఫోజుకి రెండు గంటల వ్యవధిలో పది లక్షల లైక్స్‌ వచ్చాయి.

హీరోయిన్లు కూడా అసూయ పడేలా ఒంపుసొంపులున్న దిశ ఈ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తూనే తన బాడీని కూడా ప్రమోట్‌ చేసుకుంటూ ఫాలోవర్స్‌ని లక్షల కొద్దీ పెంచుకుంటూ పోతోంది. తెలుగు సినిమాతో పరిచయం అయిన ఈమెని టాలీవుడ్‌కి మళ్లీ తీసుకురావాలనే ప్రయత్నాలయితే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు దిశని భరించే ఆర్థిక స్తోమత తెలుగు సినిమాకి లేదనే చెప్పాలి.

- Advertisement -

Tags: Disha Patani CK Lingerie add shoot, Disha Patani Lingerie

Leave A Reply

Your email address will not be published.