త‌మిళ కుట్టీని వ‌రించిన కిరీటం

news02 June 20, 2018, 12:52 p.m. entertainment

miss india-2018

ముంబాయి: భార‌త దేశ అందాల సుంద‌రిగా అనుకృతి వాస్ ఎంపికైంది. త‌మిళ‌నాడుకు చెందిన ఈ19 ఏళ్ల యువ‌తిని న్యాయ‌నిర్ణేత‌లు మిస్ ఇండియా-2018గా ఎంపిక చేశారు. మంగ‌ళ‌వారం ముంబాయి డోమ్‌లోని ఎన్ఎస్‌సీఐ ఎస్వీపీ స్టేడియంలో జ‌రిగిన మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో మొత్తం 30 మంది ఫైన‌లిస్టులు పాల్గొన్నారు.  అయితే ఈ30 మందిలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రినందుకు అనుకృతి వాస్‌ను మిస్ ఇండియాగా డిక్లేర్ చేశారు. 

miss india-2018

కాగా మిస్ ఇండియా-2018 పోటీల్లో మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా హ‌ర్యాన‌కు చెందిన మీనాక్షి చౌద‌రీ నిలిచారు. ఇక రెండో ర‌న్న‌ర‌ప్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన శ్రేయా రావ్ కామ‌వ‌ర‌పు నిలిచింది. మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతికి గ‌తేడాది మిస్ వ‌ర‌ల్డ్‌గా ఎన్నికైన మానుషి చిల్ల‌ర్ కిరీటాన్ని అలంక‌రించారు.

miss india-2018

ఇక మిస్ ఇండియా-2018కి న్యాయ‌నిర్ణేత‌లుగా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, కేఎల్‌ రాహుల్‌, ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా, బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్‌, కునాల్‌ కపూర్ వంటి ప్ర‌ముఖులు వ్యవహరించారు. వ్యాఖ్య‌త‌లుగా ‘మాజీ మిస్‌ వరల్డ్‌’ స్టెఫానియే డెల్‌ వాలి, బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్‌ జోహర్‌, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యవహరించారు.

tags: miss india anukriti vas,miss india 2018 registration,miss india 2018 winner,miss india 2018 contest,miss india 2018,miss india 2018 auditions dates miss india 2018 eligibility,miss india 2018 dates,miss india 2018 name,miss india 2018 finalists,miss india 2018 registrations,miss india 2018 auditions,miss india australia 2018,femina miss india 2018 audition dates,miss south india 2018 auditions,little miss india 2018 auditions,miss india south africa 2018,mr and miss india audition 2018,mr and miss india 2018,mr and miss india 2018 registration,how to become miss india 2018,bollywood mr and miss india 2018,miss india 2018 criteria,miss india california 2018,femina miss india 2018 contestants,miss universe 2018 india contestant,miss india campus princess 2018,how to participate in miss india contest 2018,dellywood miss india 2018,miss delhi india 2018 miss india 2018 entry form,miss earth india 2018,miss india 2018 form,registration for miss india 2018,miss india france 2018,mr and miss

Related Post