పురాణాల కాలం నుంచే ఈప్రాబ్లెం ఉంది

news02 July 2, 2018, 11:24 a.m. entertainment

suresh babu comments drugs,sex issues
హైద‌రాబాద్‌: తెలుగు ఫీల్మ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌, డ్ర‌గ్స్ పెద్ద ఎత్తున దుమారం రేపిన విష‌యం తెలిసిందే. డ‌గ్ర్స్ విష‌యంలో సినీ హీరోలు విచార‌ణ‌ను ఎదుర్కోగా...క్యాస్టింగ్ పేరుతో ప‌లువురు ప‌రువు కూడా పోగొట్టుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవ‌హారంలో ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పేరు బ‌య‌ట‌కొచ్చి తీవ్ర క‌ల‌క‌ల‌మే రేపింది.  అయితే ఈనేప‌థ్యంలోనే స్పందించిన ద‌గ్గుబాటి సురేష్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

suresh babu
ఓటీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ద‌గ్గుబాటి...పుర‌ణాలు,రాజుల కాలం నుంచే సెక్స్ స‌మ‌స్య ఉంది. హ్యూమ‌న్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్ చేయ‌లేం. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ఎవ‌రికి చెప్పే ప‌రిస్థితి లేదు. గ‌తంలో దాస‌రి, రామానాయుడు, ఎంఎస్ రెడ్డి వంటి పెద్ద మ‌నుషులు చెబితే ఆలోచించేవారు..కానీ, ఇప్పుడు అలాంటీ పరిస్థితి పోయింది. ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే...బాధ‌క‌లుగుతోంద‌ని చెప్పుకొచ్చారు.  

suresh babu with her son abhiram

అయితే క్యాస్టింగ్ కౌచ్ దుమారం చేల‌రేగుతున్న వేళ పెద్దగా స్పందించని సురేష్ బాబు...ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో త‌ప్పుంటే ఒప్పుకొని స‌రిదిద్దుకుంటామ‌ని చెప్ప‌డం విశేషం. రాత్రికి రాత్రే ఏ సమస్యా పరిష్కారం కాదని...ప్ర‌తి స‌మ‌స్య‌కు టైం ప‌డుతుందంటూ ఇన్ డైరెక్ట్‌గా త‌న కొడుకు విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ...సంజాయిషీ చెప్పుకోవ‌డం కొస‌మెరుపు.

tags: daggupati comments on drugs and casting couch,daggubati abhiram,gagguvbati rana,gaggupati venkatesh,producer suresh babu,telugu film industry,maa,movie artist associan,telugu heros,drugs,casting couch,producer suresh babu,producer suresh babu son photos,producer suresh babu son name,producer suresh babu second son,producer ,uresh babu pics,producer suresh babu's son,producer suresh babu sons images,producer suresh babu daughter marriage photos,producer suresh babu biography,producer suresh babu wife,producer suresh babu house,producer suresh babu son,producer suresh babu age,suresh babu producer date of birth,producer d. suresh babu,producer suresh babu family,suresh babu film producer,producer suresh babu family photos,k suresh babu producer,suresh babu telugu producer,producer suresh babu wiki

Related Post