మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుంది

news02 June 20, 2018, 3:26 p.m. entertainment

srheya

హైద‌రాబాద్‌: తెలుగు న‌టీ శ్రియ గుర్తుంది క‌దా. సంతోషం, ఠాగూరు, చ‌త్ర‌ప‌తి, గోపాల గోపాల వంటి సినిమాల్లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ పేరును సంపాదించుకుంది. అంతేకాదు ఆమె కొద్దికాలం క్రిత‌మే వివాహం చేసుకొని...సినిమాల‌కు కూడా దూర‌మైన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే అంద‌రూ ఆమె సినిమాలు మానేస్తుంద‌నుకున్నారు. మ్యారేజ్ చేసుకోవ‌డంతో... ఇండ‌స్ట్రీకి ఫుల్ స్టాప్ పెడుతుంద‌ని భావించారు.

srheya

అయితే ఇది త‌ప్పంటా..! ఆమె సినిమాల్లో న‌టించేందుకు సిద్ధంగానే ఉందంటా..! అంతేకాదు మ‌రో 20 దాకా సినిమాల్లో న‌టించే వ‌ర‌కూ పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటున్న‌ట్లు శ్రియ చెబుతోంది. ఈనేప‌థ్యంలోనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాన‌ని అంటోంది. 

shreya

సో...పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె భ‌ర్త వ్యాపారులు చూసుకుంటుంద‌ని భావించిన అంద‌రికీ శ్రియ చెప్పిన మాట‌లు నిజంగా విస్మ‌యానికి గురిచేస్తున్నాయి. అయితే పెళ్లి త‌ర్వాత ఆమె న‌టించ‌బోయే సినిమాలను ప్రేక్ష‌కులు ఏమేర‌కు ఆద‌రిస్తారో చూడాలి మ‌రి.

tags: telugu actress shreya,telugu movie actress shreya dhanwanthary,telugu heroine shreya family photos,sriya reddy teluguactress,anthosham, chatrapati,gopala gopala,tagore,telugu movies,telugu heroines,telugu film actress

Related Post