10 ఏళ్ల వయసులోనే రికార్డ్

news02 Feb. 13, 2019, 8:08 a.m. entertainment

thylane blondeau

మీకు థైలేన్‌ బ్లాండూ గుర్తుందా.. సుమారు పదేళ్ల క్రిందట ప్రపంచంలోనే అత్యంత అందమైన బాలికగా రికార్టుల్లోకెక్కింది. ప్రపంచంలోనే అందమైన ముఖంగా ఈ పాప పాపులర్‌ అయ్యింది.  పదేళ్ల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వోగ్‌ పత్రిక ఆమె చిత్రాన్ని తన కవర్‌పేజీపై ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆ అమ్మాయికిప్పుడు 17 ఏళ్లు. ఇప్పుడు ధైలేన్ ప్రముఖ మోడల్‌గా పేరు సంపాదించుకుంది. 

thylane blondeau

అంతే కాదు 2018 సంవత్సరంలోను థేలైన్‌ బ్లాండూ మరోసారి అదే గుర్తింపు తెచ్చుకుంది. 2018లో అత్యంత అందమైన 100 ముఖారవిందాలు అనే పోటీ పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా పలువురు ఓటింగ్‌లో పాల్గొని ధైలేన్ బ్లాండూను ఎంపిక చేశారు. మొత్తం నలభై దేశాలకు చెందిన బ్యూటీలతో ఈ పోటీలో పాల్గొనగా అందులో ధైలేన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

 

tags: thylane blondeau, most beautiful faace in the world, most beautiful face, thylane blondeau most beautiful face in the world, most beautiful face thylane blondeau, thylane blondeau hot,

Related Post