News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

స్పీడ్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’

మండు వేసవిలోనూ ‘ఇస్మార్ట్ శంకర్’ దూకుడు చూపిస్తున్నాడు. గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా చిత్ర యూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే వారణాసి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న యూనిట్ హైదరాబాద్ లో తదుపరి షూటింగ్ జరిపేందుకు రెడీ అవుతోంది. దీంతో దాదాపు షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ లెక్కన సమ్మర్ లో ఈ సినిమా సందడి చేయటం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎంత వేగంగా చేసినా సినిమా విడుదల జూన్ లోనే ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.