టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అవమానం

news02 March 22, 2019, 9:15 a.m. political

MP Vivek telangana agitation at Parlament

టీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారులకు చోటు లేదని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థులను చూసిన తర్వాత మరి మరు తెలంగాణ ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ అన్యాయం చేశారనే చర్చ జరుగుతోంది.

 

తెలంగాణ కోసం పోరాడిన మాజీ పార్లమెంట్ సభ్యులు జి. వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంద జగన్నాథం లకు టికెట్స్ కట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కదలిక తెచ్చింది అప్పటి ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం వివేక్ కు. కాంగ్రెస్ లోనే వుండి పార్లమెంట్ లో మొదట తెలంగాణ ఉద్యమం వీరిద్దరే. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచడంలో ఈ ఎంపీల పాత్ర ఎవరు మరవలేనిది. అయితే పెద్దపల్లి నుంచి వివేక్ కు, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన మందా జగన్నాథం కు కేసీఆర్ మొండి చేయి చూపటం తెలంగాణ సమాజం లో చర్చనీయాంశంగా మారింది.

2018ఎన్నికల్లో రెండో సారి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ .. మొదటి ప్రభుత్వం లో అవలంభించిన తీరునే మళ్లీ ప్రదర్శిస్తున్నారు. రెండో సారి అధికారం లోకి రాగానే ఉద్యమకారుడు హరీష్ రావు ను పక్కన పెట్టారు. కనీసం మంత్రి వర్గం లోకి తీసుకోకపోవడమే కాదు హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టి అవమానాలపాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పుతో బుద్ది చెప్తారని తెలంగాణ సమయం వేచి చూస్తోంది.

tags: Cm kcr , kcr cabinet ministers, Telangana cabinet portfolios, cm kcr family, Harish Rao portfolios, minister Harish Rao, Telangana governament, MLA malla Reddy, Thalasani Srinivas Yadav, Indrakaran, MP Vivek, Gaddampalli Vivek, TRS loksabha candidates, pragathibavan,

Related Post