అభిమానులతో కలిసి సినిమా చూసిన బాలయ్య..

సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సూపర్ హిట్ అన్న టాక్ వస్తోంది. ఈ సినిమాను కూకట్‌ పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌ లో బెన్ ఫిట్ షో ప్రదర్శించారు . ఇక బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, యువ కథానాయకుడు నారా రోహిత్‌ సహా పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను చూశారు. బాలకృష్ణ నటన, డైలాగులకు ప్రేక్షకుల విశేష స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.