అమెజాన్ దాష్టికం .. భార‌త్ జండాను అవ‌మానించింది

న్యూ ఢిల్లీ : ప‌్ర‌ముఖ ఆన్ లైన్ సంస్థ అయిన అమెజాన్ త‌ప్పులో కాలేసింది. మామూలు త‌ప్పుకాదు. ఇండియా ఫ్లాగ్ ను డోర్ మ్యాట్ లుగా మార్చి ఆన్ లైన్ అమ్మకానికి పెట్టింది. భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్లను కెనడాలో ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టి... ప్ర‌స్తుతం భారతీయుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. దీనికిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. భారతీయుల మనోభావాలను కించపరిచిన అమెజాన్ వెంటనే షరతుల్లేని క్షమాపణలు చెప్పాలని, అటువంటి ఉత్పత్తులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. లేకుంటే.. అమెజాన్ అధికారులవ్వెరికీ విసాలు జారీ చేయమని, ఇప్పటికే జారీ చేసిన వాటిని కూడా రద్దు చేస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం ‘ట్విట్టర్’లో స్పందించారు.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.