News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఒకే డైలాగ్ తో.. క‌సిగా టార్గెట్ చేసిన‌ జ‌గ‌న్

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ .. ఒకే సారి అంద‌రిని ట‌చ్ శారు. వ‌ర‌సెట్టి.. వారంద‌రిని ఏకిపారేశారు. అదేంటీ అనుకుంటున్నారా..? అవును.. పాఠ‌శాల‌లో ఇంగ్లీస్ ను ప్ర‌వేశ‌పెట్టాల‌న్న‌ జ‌గ‌న్ ప్ర‌బుత్వం నిర్ణ‌యంపై ఏపీ రాజ‌కీయ పార్టీలను వేడెక్కించాయి. టిడిపి, బిజేపి, ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇలా అన్నీ పార్టీలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిపిందే.అంతేకాదు.. ఈనాడు, ఆంద్ర‌జ్యోతి ప‌త్రిక‌లు తెలుగుకు తీర‌ని అవ‌మానం అంటు క‌థ‌నాలు ప్ర‌చురితం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో వీరంద‌రికి ఒకే సారి కౌంట‌ర్ ఇచ్చారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌పంచంలో ఇంగ్లీస్ రాక‌పోతే.. పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌లేర‌న్న సంగ‌తి పార్టీలు, నాయ‌కుల‌కు తెలియాదా అంటు ప్ర‌శ్నించారు. ప్ర‌భ‌తు్వం స్కూల్ల‌లో చ‌దివే పిల్ల‌లు ఆంగ్లం లో మాట్లాడితే వారికి న‌చ్చ‌డం లేద‌న్న జ‌గ‌న్.. పేద విధ్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఓర్చుకోలేక పోతున్నార‌ని మండిప‌డ్డారు.

- Advertisement -

తెలుగుకు అవ‌మానం అంటున్న చంద్ర‌బాబు, ఊప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడుల పిల్ల‌లు, మ‌నువ‌లు పాఠ‌శాల్లో ఏ మీడియంలో చ‌దువుకున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ పై మ‌రింత క‌సితో స్ట్రాంగ్ సెటైర్లు విసిరారు జ‌గ‌న్. న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ … ఆయ‌న‌కు ముగ్గురు భార్య‌లు.. న‌లుగురో.. లేక ఐదుగురో పిల్లలు ఉన్నారు.. ఇప్పుడు ఆ పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దుకుంటున్నారో.. న‌టుడు ప‌వ‌ణ్ క‌ల్యాణ్ చెప్పాంటూ.. నిల‌దీశారు జ‌గ‌న్. ఇక ఈనాడు రామోజి రావు, ఆంధ్ర‌జ్యోతి ఎండి రాధాక్రిష్ణ ల మ‌నుమ‌లు, మ‌నుమ‌రాళ్ళు తెలుగు మీడియంలో చ‌దువుతున్నారా.. ? వ‌ఆ వాళ్ళ ప‌ల్ల‌ల‌మే ఇంగ్లీష్ మీడియంలో చ‌దువుతారు.. పేద‌ల పిల్లల‌కు ఇంగ్లీష్ వ‌ద్దా.? అంటూ అంద‌రిని ఒకే సారి.. ఒక్కే ఒక్క డైలాగ్ తో.. టార్గెట్ చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.