‘భగవంత్‌ కేసరి’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

బాలయ్య, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి.. 

మూవీ రిపోర్ట్- నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా సినిమా భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినమాలో కాజల్ (Kajal) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల (Srileela) ముఖ్య పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని "గణేశ్‌ ఆంథమ్‌" లిరికల్‌ వీడియోను భగవంత్‌ కేసరి మూవీ యునిట్ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియోలో బాలకృష్ణ, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి. మరింకెంందుకు ఆలస్యం.. బాలయ్య, శ్రీలీల స్టెప్పులను మీరు చూసేయండి.. 


Comment As:

Comment (0)