TS Election Results

ఎన్నికల్లో నియోజకవర్గాలవారిగా గెలిచిని వారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులు

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలు.

ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (బీజేపీ)
ఆలేరు - ఐలయ్య బీర్ల (కాంగ్రెస్)
ఆలంపూర్ - విజయుడు (బీఆర్ఎస్)
అంబర్‌పేట్ - కాలేరు వెంకటేశ్ (బీఆర్ఎస్)
ఆందోల్ - దామోదర రాజనర్సింహా(కాంగ్రెస్)
ఆర్మూర్ - పైడి రాకేశ్ రెడ్డి (బీజేపీ)
ఆసిఫాబాద్ - కోవ లక్ష్మి (బీఆర్ఎస్)
అశ్వరావుపేట - ఆదినారాయణ జారె (కాంగ్రెస్)
అచ్చంపేట - చిక్కుడు వంశీ‌కృష్ణ (కాంగ్రెస్)
బహదూర్ పుర - మొహమ్మద్ ముబీన్ (ఏఐఎంఐఎం)
భద్రాచలం - తెల్లం వెంకట రావు (బీఆర్ఎస్)
బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి (బీఆర్ఎస్)
చంద్రయాణా గుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం)
చార్మినార్ - మీర్ జుల్ఫీఖర్ అలీ (ఏఐఎంఐఎం)
చెన్నూరు - గడ్డం వివేకానంద (కాంగ్రెస్)
చేవెళ్ల - కాలే యాదయ్య (బీఆర్ఎస్)
చొప్పదండి - మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)
దేవర కొండ - బాలూ నాయక్ నేనావత్ (కాంగ్రెస్)
దేవరకద్ర - జీ మధుసూధన్ రెడ్డి( కాంగ్రెస్)
బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్)
భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్)
బెల్లంపల్లి - గడ్డం వినోద్ (కాంగ్రెస్)
భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
బోథ్ - అనిల్ జాదవ్ (బీఆర్ఎస్)
బోధన్ - పి. సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్)
ధర్మపురి - అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)
డోర్నకల్ - జాటోత్ రామ్ చందర్ నాయక్ (కాంగ్రెస్)
దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి (బీఆర్‌ఎస్)
గద్వాల్ - బండ్ల కృష్ణ‌మోహన్ రెడ్డి (బీఆర్ఎస్)
గజ్వేల్ - కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (బీఆర్ఎస్)
స్టేషన్ ఘన్‌పూర్ - కడియం శ్రీహరి (బీఆర్ఎస్)
గోషామహల్ - టీ రాజాసింగ్ (బీజేపీ)
హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
హుజూర్‌నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
హుజూరాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్‌ఎస్)
ఇబ్రహీంపట్నం - మల్లారెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)
జడ్చర్ల - అనిరుధ్ రెడ్డి జనంపల్లి (కాంగ్రెస్)
జగిత్యాల - సంజయ్ (బీఆర్ఎస్)
జనగామ - పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్)
జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్)
జుక్కల్ - లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్)
కల్వకుర్తి - నారాయన్ రెడ్డి కసిరెడ్డి (కాంగ్రెస్)
కరీంనగర్ - గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)
కార్వాన్ - కౌసర్ మొహీయుద్దీన్ (ఏఐఎంఐఎం)
కామారెడ్డి - కేవీ రమణారెడ్డి (బీఆర్ఎస్)
ఖైరాతాబాద్ - దానం నాగేందర్(బీఆర్ఎస్)
ఖమ్మం - తుమ్మల నాగేశ్వర రావు (కాంగ్రెస్)
ఖానాపూర్ - వేడ్మా బోజ్జు (కాంగ్రెస్)
కోదాడ - ఎన్ పద్మావతి రెడ్డి (కాంగ్రెస్)
కొడంగల్ - అనుముల రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్)
కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్)
కొత్తగూడెం - కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్)
ఎల్బీనగర్ - దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (బీఆర్ఎస్)
మధిర - మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
మహబూబాబాద్ - మురళీనాయక్ భూక్యా (కాంగ్రెస్)
మహబూబ్‌నగర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
మహేశ్వరం - పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి (బీఆర్ఎస్)
మక్తల్ - వాకిటి శ్రీహరి (కాంగ్రెస్)
మలక్‌పేట్ - అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (ఏఐఎంఐఎం)
మల్కాజ్‌గిరి - మర్రి రాజశేఖర్ రెడ్డి (బీఆర్ఎస్)
మానకొండూరు - కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు (కాంగ్రెస్)
మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
మెదక్ - మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్)
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి (బీఆర్ఎస్)
మిర్యాలగూడ - బీ లక్ష్మారెడ్డి (కాంగ్రెస్)
ముథోల్ - రామ్‌రావు పవార్ (బీజేపీ)
ములుగు - సీతక్క (కాంగ్రెస్)
మునుగోడు - కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
ముషీరాబాద్ - ముఠా గోపాల్ (బీఆర్ఎస్)
నాగార్జున సాగర్ - కుందూరు జయవీర్ (కాంగ్రెస్)
నాగర్ కర్నూల్ - కుచ్‌కుల్ల రాజేష్ రెడ్డి(కాంగ్రెస్)
నకిరేకల్ - వేముల వీరేశం (కాంగ్రెస్)
నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
నాంపల్లి - మొహమ్మద్ మజీద్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
నారాయణ్ ఖేడ్ - పటోళ్ల సంజీవ రెడ్డి (కాంగ్రెస్)
నారాయణ్ పేట్ - చిట్టెం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్)
నర్సంపేట్ - దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్)
పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్)
పటాన్ చెరు - గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్ఎస్)
పెద్దపల్లి - చింతకుంట విజయరామారావు (కాంగ్రెస్)
పినపాక - పాయం వేంకటేశ్వర్లు (కాంగ్రెస్)
నర్సాపూర్ - వాకిటి సునీతా లక్ష్మారెడ్డి( బీఆర్ఎస్)
నిర్మల్ - ఏలేటీ మహేశ్వర్ రెడ్డి (బీజేపీ)
నిజామాబాద్ రూరల్ - భూపతిరెడ్డి రేకులపల్లి (కాంగ్రెస్)
నిజామాబాద్ అర్బన్ - ధన్‌పాల్ సూర్యనారాయణ (బీజేపీ)
పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
పాలకుర్తి - యశస్వినీ మామిడాల (కాంగ్రెస్)
పరిగి - తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి(కాంగ్రెస్)
కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద (బీఆర్ఎస్)
రాజేంద్రనగర్ - టీ ప్రకాశ్ గౌడ్ (బీఆర్ఎస్)
రామగుండం - మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (కాంగ్రెస్)
సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీఆర్ఎస్)
సంగారెడ్డి - చింతా ప్రభాకర్ (బీఆర్ఎస్)
సత్తుపల్లి - మట్టా రాగమయి (కాంగ్రెస్)
సికిందరాబాద్ - టీ పద్మారావు (బీఆర్ఎస్)
కంటోన్మెంట్ - లాస్య నందితా సాయన్న (బీఆర్ఎస్)
శేరిలింగంపల్లి - అరికపుడి గాంధీ (బీఆర్ఎస్)
వైరా - రామ్‌దాస్ మాలోతు (కాంగ్రెస్)
యాకూత్‌పుర - జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
ఇల్లందు - కోరం కనకయ్య (కాంగ్రెస్)
ఎల్లారెడ్డి - మదన్ మోహన్ రావు కే (కాంగ్రెస్)
జహీరాబాద్ - కొనింటి మాణిక్ రావు (బీఆర్ఎస్)
షాద్ నగర్ - కే శంకరయ్య (కాంగ్రెస్)
సిద్దిపేట - తన్నీరు హరీశ్ రావు (బీఆర్ఎస్)
సిరిసిల్ల - కల్వకుంట్ల తారక రామారావు (బీఆర్‌ఎస్)
సిర్పూర్ - పాల్వాయి హరీష్ బాబు (బీజేపీ)
సూర్యాపేట - గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (బీఆర్ఎస్)
తాండూరు - మనోహర్ రెడ్డి (కాంగ్రెస్)
తుంగతుర్తి - మందుల శామ్యూల్ (కాంగ్రెస్)
ఉప్పల్ - బండారి లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)
వేములవాడ - ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్)
వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్ (కాంగ్రెస్)
వనపర్తి - మేఘా రెడ్డి తుడి (కాంగ్రెస్)
వర్దన్నపేట - కేఆర్ నాగరాజ్ కే (కాంగ్రెస్)
వరంగల్ (ఈస్ట్) - కొండా సురేఖ (కాంగ్రెస్)
వరంగల్ (వెస్ట్) - నాయిని రాజేందర్ రెడ్డి (కాంగ్రెస్)

Telangana Assembly Election 2023 


Comment As:

Comment (0)