బతుకమ్మపై కల్వకుంట్ల కవిత ప్రత్యేక గీతం.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

కవిత పాడిన బతుకమ్మ పాట

బతుకమ్మపై కల్వకుంట్ల కవిత ప్రత్యేక గీతం.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్ రిపోర్ట్- భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బతుకమ్మ పండుగపై రూపొందించిన పాటలో స్వయంగా పాట పాడారు. ఈ బతుకమ్మ పాట పూర్తి వీడియోను మంగళవారం విడుదల చేశారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా కవితక్క పాటిన బతుకమ్మ పాట వినేయండి.

<iframe src="https://www.facebook.com/plugins/video.php?height=314&href=https%3A%2F%2Fwww.facebook.com%2FKavithaKalvakuntla%2Fvideos%2F789934248241461%2F&show_text=false&width=560&t=0" width="560" height="314" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true"></iframe>