ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా?
1. ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా?
ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన "క్రిమినల్ వేస్ట్" వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? దిగువ పోల్‌లో మీ ఓటు నమోదు చేసి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.
